పచ్చని అరటిపండ్లతో ఆ సమస్య మటాష్

byసూర్య | Sat, Nov 20, 2021, 08:45 AM

బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చని అరటి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం బాగా జరుగుతుంది. ఆకుపచ్చని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఎ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి. ఆకుపచ్చ అరటిపండులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తలనొప్పి, చెస్ట్ పెయిన్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి సమస్యలని కూడా ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఆకుపచ్చని అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. కార్డియో వాస్క్యూలర్ సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM