ఖమ్మం జిల్లా తల్లాడలో తప్పిన పెను ప్రమాదం

byసూర్య | Mon, Oct 25, 2021, 03:13 PM

 ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లాడలో గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో సిలిండర్‌లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ కొండపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM