సీఎం కేసీఆర్‌ హాలియా సభపై గందరగోళం
 

by Suryaa Desk |

 నాగార్జున సాగర్ ఉపఎన్నిక సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఈ నెల 14న హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ కూడా హాజరుకానున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ సభపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌ దాఖలు చేశాయి బీసీ సంఘాలు. కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సభ ఏర్పాటు చేస్తున్నారని, తక్షణమే సభను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హాలియా సభపై గందరగోళం నెలకొంది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM