శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో భారీగా బంగారం పట్టివేత
 

by Suryaa Desk |

శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‎కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఎటువంటి ఆధారాలు లేని 943 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారుగా రూ. 44.8లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారం తరలిస్తున్నఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM