బిగ్‌బాస్కెట్‌లో 10 వేల ఉద్యోగాలు

byసూర్య | Sat, Apr 04, 2020, 01:42 PM

ఒకవైపు కరోనా వైరస్‌ దెబ్బకు ఉద్యోగాలు పోతుంటే మరోవైపు ప్రముఖ సరుకుల రవాణా సదుపాయాల సంస్థ బిగ్‌బాస్కెట్‌ మా త్రం భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సరుకుల రవాణా కోసం దేశవ్యాప్తంగా 10 వేల మందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు తెలిపింది. గిడ్డంగులు, లాస్ట్‌-మైల్‌ డెలివరి అవసరాల నిమిత్తం 26 నగరాల్లో పది వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్కెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(మానవ వనరులు) తనుజా తివారీ తెలిపారు. 


 


 


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM