SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 30, 2020, 01:40 PM
చంపాపేట్ డీ మార్ట్ వద్ద నిత్యావసర సరుకుల కోసం బారులు తీరి ఎండలకు ఇబ్బందులు పడుతున్న జనం కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ అర కిలోమీటర్ వరకు గంటలకొద్దీ లైన్ లో నిల్చొని అవస్థలు పడుతున్న జనం.