మద్యం తాగించి మోడల్‌పై అత్యాచారం

byసూర్య | Sat, Jan 11, 2020, 12:16 PM

 బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగించి ఓ యువకుడు.. మోడల్‌పై అత్యాచారం, హత్యాయత్నం చేశారు. అనంతరం తన మిత్రుడితో కలిసి స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరణ చేశాడు. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన పదిరోజుల తర్వాత సదరు మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వహించడంతో.. బాధితురాలు మీడియాకు వివరాలు వెల్లడించింది. నిందితుడు 17 ఏళ్ల మైనర్‌ కావడం గమనార్హం.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM