బాల్కనీలో శృంగారం చేస్తూ క్రింద పడ్డ జంట

byసూర్య | Tue, Aug 20, 2019, 12:42 PM

కొత్తగా శృంగారాన్ని అస్వాదిద్దామనుకున్న జంటకు చేదు అనుభవమే మిగిలింది. గదిలో చేయాల్సిన కార్యాన్ని బాల్కనీలో చేసుకున్నారు. అది కాస్తా తలక్రిందులు కావడంతో ప్రమాదం కొనితెచ్చుకున్నారు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కెనడాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తన ప్రేయసి (28)తో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. మరింత ఉద్వేగంతో వారిద్దరూ బాల్కానీలోకి వచ్చి సెక్స్ కొనసాగించారు. ఆమెను బాల్కానీ రైలింగ్‌పై కూర్చోబెట్టి కొత్త భంగిమ ప్రయత్నించబోయాడు. అయితే, ఆమె అదుపుతప్పి అతడిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి బాల్కనీ నుంచి 12 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అతడు చావుబతుకులతో పోరాడుతున్నాడు. బాల్కనీ నుంచి పడేప్పుడు ఆమె అతడిపై పడడంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. వీరు కిందపడిన వెంటనే హోటల్ సిబ్బంది ఎమర్జెన్సీకి ఫోన్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వారు సెక్స్ చేసే సమయంలో మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM