రానున్న మూడు గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

byసూర్య | Mon, Jun 24, 2019, 02:29 PM

రానున్న మూడు గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM