జూలై 1 నుండి కొత్త ఛార్జీలు

byసూర్య | Thu, Jun 20, 2019, 02:45 PM

 కస్టమర్లకు కెనరా బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. ఇకపై ఖాతాదారులు నెలకు 3 సార్లు మాత్రమే రూ.50 వేల వరకూ డిపాజిట్‌ చేసుకోవాలంటూ షరతు పెట్టింది. నెలకు 3 సార్లు డిపాజిట్‌ చేసినా, రూ.50 ల పరిమితి దాటినా సర్వీస్‌ ఛార్జ్‌ చెల్లించక తప్పదు. వెయ్యికి ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నట్లు కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. జిఎస్‌టి కూడా అదనంగా వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు జూలై 1 నుండి అమలులోకి రానున్నాయి.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM