కాళేశ్వరంలో భారీ వర్షం

byసూర్య | Thu, Jun 20, 2019, 01:36 PM

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహాయజ్ఞం కాళేశ్వరం ప్రాజెక్టును వరుణుడు ఆశీర్వదించాడు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కానుండగా ఇవాళ భారీ వర్షం కురియడంతో దీన్ని శుభసూచకంగా భావిస్తున్నారు. భారీ వర్షం కురియడంతో అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్‌, పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ పరిశీలించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM