'భూల్ భూలయ్యా 3' రన్ టైమ్ లాక్

by సూర్య | Thu, Oct 24, 2024, 05:37 PM

కార్తిక్ ఆర్యన్, ట్రిప్తి డిమ్రీ, విద్యాబాలన్ మరియు మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలలో నటించిన భూల్ భూలయ్యా 3 యొక్క అత్యధికంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ మూవీ పై భారీ బజ్ ని సృష్టించింది. ట్రిప్తి డిమ్రీ కార్తీక్ ప్రేమ పాత్రలో నటిస్తుండగా, సహాయక తారాగణంలో విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా మరియు అశ్విని కల్సేకర్ ఉన్నారు. ఈ సినిమాకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 158 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. 2007లో అక్షయ్ కుమార్‌తో ప్రారంభమైన భూల్ భూలయ్యా ఫ్రాంచైజీ చాలా ముందుకు వచ్చింది. 2022లో విడుదలైన రెండవ భాగం కార్తీక్ ఆర్యన్‌ని రూహ్ బాబాగా పరిచయం చేసింది. ఇప్పుడు, మూడవ భాగం నవంబర్ 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ కార్తిక్ ఆర్యన్ కి జోడిగా నటిస్తుంది మరియు ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కీలక పాత్రలో నటించారు. టి-సిరీస్ ఈ బిగ్గీని బ్యాంక్రోల్ చేస్తోంది.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM
వాయిదా పడిన 'జీబ్రా' విడుదల Thu, Oct 24, 2024, 07:26 PM