'పుష్ప 2' రిలీజ్ డేట్ మారింది.. కొత్త పోస్టర్ తో డేట్ అనౌన్స్

by సూర్య | Thu, Oct 24, 2024, 06:50 PM

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు నిర్మాతలు పుష్ప ప్రెస్ మీట్ పెట్టి దీనిపై అధికారికంగా ప్రకటించారు. పుష్ప సినిమాని డిసెంబర్ 6 నుంచి ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇక డిసెంబర్ 5న రిలీజ్ చేస్తుండగా డిసెంబర్ 4న అర్ధరాత్రి షోలు వేయనున్నారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM