'పుష్ప-2'తో పోలిక లేదు : అజయ్

by సూర్య | Sat, Oct 19, 2024, 02:54 PM

'పొట్టేల్' సినిమాలో తన పాత్రకు 'పుష్ప-2'లో జాతర సీన్లో అల్లు అర్జున్ పాత్రకు ఎలాంటి పోలిక లేదని నటుడు అజయ్ చెప్పారు. ఆ సినిమాకు ఉన్న బడ్జెట్ వేరని పేర్కొన్నారు. తాను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధమన్నారు. విక్రమార్కుడు తర్వాత పాత్రల ఎంపికలో పొరపాటు, ఇండస్ట్రీ తనను సరిగ్గా వాడుకోలేదన్న భావన తనకూ ఉందని తెలిపారు. కాగా 'పొట్టేల్' మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.

Latest News
 
ప్రిన్స్ పరాజయం తర్వాత అజిత్ ఏం చెప్పాడో వెల్లడించిన శివ కార్తికేయన్ Sat, Oct 19, 2024, 03:56 PM
టాలీవుడ్ నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - అజయ్ Sat, Oct 19, 2024, 03:51 PM
'కంగువ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 03:46 PM
తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Oct 19, 2024, 03:41 PM
'ఓదెలా 2' లో తమన్నా సంచలనం Sat, Oct 19, 2024, 03:36 PM