'కంగువ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Sat, Oct 19, 2024, 03:46 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగల్ ని మూవీ మేకర్స్ అక్టోబర్ 21న వామోస్ బ్రింకార్ బాబ్ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటు లో విడుదల కానుంది.

Latest News
 
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM