సమంత తల్లి కాబోతున్న రూమర్లపై స్పందించింది...

by సూర్య | Tue, Jun 11, 2019, 12:43 PM

ఇటీవలి కాలంలో వరుసగా హిట్ సినిమాలు చేస్తూ, దూసుకుపోతున్న అక్కినేని వారింటి కోడలు సమంత, తన ట్విట్టర్ ఎకౌంట్ ఖాతాను బేబీ అక్కినేనిగా మార్చుకోగా, ఆమె తల్లి కాబోతోందని, అక్కినేని వారింట నాలుగోతరం రానున్నదని ప్రచారం ప్రారంభమైంది. 

ఇక టాలీవుడ్ మీడియా ఇదే విషయమై సమంతను ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ, "డామ్... అవునా? మీకు తెలిస్తే నాక్కూడా చెప్పండి" అని వ్యంగ్యంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం 'ఓ బేబీ' చిత్రంలో నటించిన సమంత, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM