బాడీకాన్ డ్రెస్ లో సమంత

by సూర్య | Mon, Sep 30, 2024, 07:35 PM

కొన్నాళ్ల నుండి సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు సమంత. అసలు ఫ్యాన్స్‌తో టచ్‌లోనే లేదు. అయినా కూడా తనకు ‘బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా’గా ఐఫా అవార్డ్ అందుకుంది.ఐఫా వేడుకల కోసం గ్రీన్ కలర్ ఫ్రాక్‌లో రెడీ అయ్యింది సామ్. గ్రీన్ అండ్ గోల్డ్ బాడీకాన్ ఫ్రాక్‌లో సామ్ చాలా బాగుందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారుతను ఐఫా అవార్డ్ అందుకున్న ఫోటోలను చాలా గర్వంగా షేర్ చేసింది సామ్. అంతే కాకుండా ఐమ్ బ్యాక్ అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.మయాసైటీస్ అనే వ్యాధి తనకు ఉందని నిర్ధారణ అయినప్పటి నుండి సమంత చాలా వీక్ అయిపోయింది. అంతే కాకుండా సినిమాలను కూడా దూరం పెట్టేసింది.గత రెండేళ్లలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది సమంత. అవి కూడా యావరేజ్ హిట్‌గానే నిలిచాయి.చివరిగా విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే మూవీలో కనిపించింది సామ్. ఆ తర్వాత తను చేయాల్సిన ప్రాజెక్ట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో వెబ్ సిరీస్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన సమంత.. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేకపోయినా రెండు వెబ్ సిరీస్‌లు మాత్రం ఉన్నాయి. అందులో ఒకటి ‘సిటాడెల్ హనీ బన్నీ’.‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం లండన్ వెళ్లింది సామ్.



 



 


Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM