కన్నప్ప నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల

by సూర్య | Mon, Sep 30, 2024, 06:53 PM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు.. తన చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ వదులుతున్నాడు. తాజాగా కమెడియన్లు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల లుక్‌ను పంచుకున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. చూస్తుంటే వీరిద్దరి కామెడీ కన్నప్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది


 


 

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM