ఫుల్ బిజీ గా త్రిష... బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమా లతో

by సూర్య | Sat, Sep 28, 2024, 04:04 PM

బిజీగా ఉండటం ఎలా? అని స్పెషల్‌ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడమ్‌ త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్‌తో ఒక చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు లు చేస్తూ దూసుకుపోతున్నారు.ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది..బిజీగా ఉండటం ఎలా? అని స్పెషల్‌ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడమ్‌ త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్‌తో ఒక చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు లు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది.. 20 ఏళ్లకు ముందు ఓ అమ్మాయి అందంగా ఉందంటే అది సహజం అనుకోవచ్చు. 20 ఏళ్లుగా అందంగా కనిపిస్తోందంటే మెయింటెనెన్స్ అనుకోవచ్చు. కానీ 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల అమ్మాయిలకు కూడా పోటీ ఇస్తోందంటే.. ఆమె తెచ్చుకున్న వరం అనుకోవాలి. ఆమె చేస్తున్న హార్డ్ వర్క్ అనుకోవాలి అంటూ త్రిష గురించి విజయ్‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలంటున్నారు అభిమానులు.


 


 విజయ్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ ల్లో కనిపిస్తున్నారు త్రిష. జస్ట్ విజయ్‌తోనే కాదు, అజిత్‌ హీరోగా నటిస్తున్న రెండు ల్లోనూ ఆమే నాయిక. విడాముయర్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీలో అజిత్‌ పక్కన ఆమె ఎలా ఉంటారోనని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.తమిళంలోనే కాదు.. మలయాళంలోనూ చేతినిండా లున్నాయి సౌత్‌ క్వీన్‌ త్రిషకి. పొన్నియిన్‌ సెల్వన్‌ తర్వాత మణిరత్నం కాంపౌండ్‌లో చేస్తున్న థగ్‌లైఫ్‌ కోసం ఆడియన్స్ తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్‌ చేస్తున్నారట. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ షేర్‌ చేస్తున్నారు.అన్నీ లూ ఓ లెక్క. మెగాస్టార్‌ చిరంజీవి మూవీ మరో లెక్క అనే టాక్‌ టాలీవుడ్‌లో ఎలాగూ ఉంది. స్టాలిన్‌ తర్వాత చిరుతో కలిసి స్టెప్పులేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి విశ్వంభర కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. తెలుగులో ఈ తనకు అవకాశాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ అన్నది త్రిష వైపు నుంచి వినిపిస్తున్న మాట.

Latest News
 
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Sat, Sep 28, 2024, 08:32 PM
'స్వాగ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Sep 28, 2024, 08:24 PM
గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Sep 28, 2024, 08:22 PM
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్? Sat, Sep 28, 2024, 08:17 PM