గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్

by సూర్య | Sat, Sep 28, 2024, 08:22 PM

రామ్ చరణ్  కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక.  దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ‘రా మచ్చా.. మచ్చా’ అంటూ సాగే సాంగ్‌ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూర్తి లిరికల్‌ సాంగ్‌ను సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను నకాష్‌ అజీజ్‌ ఆలపించారు.


 


 


 





Latest News
 
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Sat, Sep 28, 2024, 08:32 PM
'స్వాగ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Sep 28, 2024, 08:24 PM
గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Sep 28, 2024, 08:22 PM
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్? Sat, Sep 28, 2024, 08:17 PM