ఉచితంగా ప్రసారం అవుతున్న'అగ్నిసాక్షి' వెబ్ సిరీస్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్

by సూర్య | Fri, Jul 26, 2024, 04:23 PM

ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ హాట్‌స్టార్ ఇటీవలే అగ్నిసాక్షి అనే కొత్త వెబ్ సిరీస్‌ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్, ప్రముఖ నటి ఐశ్వర్య ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి 4 ఎపిసోడ్స్ ఫ్రీ గా స్టార్ మా యూట్యూబ్ ఛానల్ లో అందరికి ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM