కంగనా రనౌత్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌

by సూర్య | Fri, Jul 26, 2024, 10:17 AM

ప్రముఖ బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. కిన్నౌర్‌ నివాసి లాయక్‌ రామ్‌ నేగి అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశాడు. లాయక్‌ రామ్‌ నేగి లోక్‌సభ ఎన్నికల్లో కంగనా పోటీ చేసిన మండీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నాడు. మండీ డిప్యూటీ కమిషనర్‌ తన నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారని.. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయాలేకపోయానని నేగి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM