రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'రాయన్'

by సూర్య | Thu, Jul 25, 2024, 08:27 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM