తెలుగురాష్ట్రాలలో 'క' సినిమాని విడుదల చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్

by సూర్య | Thu, Jul 25, 2024, 08:25 PM

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్నికి మూవీ మేకర్స్ 'క' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రానికి సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగురాష్ట్రాలలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. వర లక్ష్మి సమర్పణలో మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ హై-బడ్జెట్ పీరియడ్ విలేజ్ యాక్షన్ డ్రామాకి సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest News
 
'రాజా సాబ్' లో స్టార్ డైరెక్టర్ అతిధి పాత్ర Fri, Jul 18, 2025, 04:13 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శుభం' హిందీ వెర్షన్ Fri, Jul 18, 2025, 04:08 PM
తల్లితో కలిసి శివుడికి సుప్రీత ప్రత్యేక పూజలు Fri, Jul 18, 2025, 04:06 PM
హిందీ డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ ని లాక్ చేసిన 'కూలీ' Fri, Jul 18, 2025, 04:03 PM
'హరి హర వీర మల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కర్ణాటక మంత్రి Fri, Jul 18, 2025, 04:00 PM