సమంత ‘సిటాడెల్‌’.. రిలీజ్‌ అప్పుడేనా?

by సూర్య | Fri, Jul 26, 2024, 10:18 AM

’సిటాడెల్‌ హనీ బన్నీ’లో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్‌ అండ్‌ డీకే దర్శక ద్వయం ఇన్‌స్టా వేదికగా ‘01.08’ అని రాసి ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. క్యాప్షన్‌లో హనీ పాట్‌ ఎమోజీ కూడా జోడించారు. దీంతో, ఆగస్టు 1న ‘హనీ బన్నీ’ని రిలీజ్‌ చేయనున్నట్టు హింట్ ఇచ్చారా? లేక ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’నుంచి ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM