నేడు రివీల్ కానున్న 'శివం భజే' రిలీజ్ డేట్

by సూర్య | Fri, Jul 12, 2024, 01:25 PM

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శివం భజే' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ని ఈరోజు సాయంత్రం 5:05 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో హైపర్ ఆది, సాయి ధీన, తులసి తదితరులు నటిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM