నానికి జోడిగా శ్రీనిధి శెట్టి

by సూర్య | Thu, Jul 11, 2024, 03:59 PM

టాలీవుడ్ స్టార్ నటుడు నాని కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. నటుడు ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన కొత్త చిత్రం 'సరిపోదా శనివారం' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న 'హిట్ 3' లో కూడా నాని కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM