హిందీలో ‘కల్కి' లేటెస్ట్ వసూళ్లు ఇవే!

by సూర్య | Thu, Jul 11, 2024, 03:55 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి'. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక హిందీ మార్కెట్లో కూడా కల్కి భారీ వసూళ్లతో అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు హిందీలో రూ.228.7 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ అందుకొని రూ. 250 కోట్ల మార్క్ దిశగా వెళుతుంది.

Latest News
 
75 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్' Mon, Oct 28, 2024, 04:45 PM
'SDT 18' ఆన్ బోర్డులో నవీన్ విజయకృష్ణ Mon, Oct 28, 2024, 04:40 PM
'మిరాయ్' లో విభా గా రితిక నాయక్ Mon, Oct 28, 2024, 04:35 PM
బిగ్ బాస్ తెలుగు 8లో 'అమరన్' బృందం Mon, Oct 28, 2024, 04:21 PM
OTTలో 'సత్యం సుందరం' కు ఘన స్పందన Mon, Oct 28, 2024, 04:18 PM