'కల్కి 2898AD' ఫుల్ ఆల్బమ్ రిలీజ్

by సూర్య | Thu, Jul 11, 2024, 03:56 PM

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫుల్ ఆల్బమ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు.

Latest News
 
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM
బిగ్ బాస్ తెలుగు S8లో 'క' టీమ్ Mon, Oct 28, 2024, 06:19 PM
సినిమాగా రానున్న మీర్జాపూర్ సిరీస్ Mon, Oct 28, 2024, 06:07 PM
వైజాగ్ వాసులతో 'కంగువ' చూడాలని తన కోరికను వ్యక్తం చేసిన సూర్య Mon, Oct 28, 2024, 06:01 PM
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM