వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదికేశవ'

by సూర్య | Thu, Jul 11, 2024, 03:54 PM

పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 11, 2024న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను లాక్ చేసినట్లు సామాచారం. ఈ సినిమాలో సదా, సుమన్, రాధిక శరత్‌కుమార్, అపర్ణా దాస్, సుధాకర్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా Mon, Oct 28, 2024, 02:26 PM
ఆ హీరో అంటే చాలా ఇష్టం : స్నేహ Mon, Oct 28, 2024, 02:02 PM
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM