అషు రెడ్డి అందాల జాతర !

by సూర్య | Thu, Jul 11, 2024, 02:24 PM

సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యువత మనసు దోచేస్తున్నారు యంగ్ లేడీస్. ఆ లిస్టులో తొలి వరుసలో ఉంటుంది బిగ్ బాస్ లేడీ పిల్ల అషు రెడ్డి. తన లేలేత పరువాలను ఆన్ లైన్ మాధ్యమాలపై పెట్టేసి రచ్చ చేస్తుంటుంది.తన కట్టు, బొట్టుతో జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి.. నెట్టింట అందాల జాతర చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయదు. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఉప్పొంగుతున్న అందాలతో సెగలు పుట్టించింది.పైట చాటు అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసింది ఈ బిగ్ బాస్ భామ. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ మైమరచిపోతున్నారు.


 


 

Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM