దారుణంగా ట్రోల్ అవుతున్న యానిమల్ బ్యూటీ

by సూర్య | Thu, Jul 11, 2024, 02:19 PM

యానిమల్ సినిమాతో పాపులరైన హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. సోషల్ మీడియాలో త్రిప్తిపై ట్రోల్స్ పెరిగాయి. దీనికి కారణం బ్యాడ్ న్యూస్ మూవీలో హీరో విక్కీ కౌశల్ తో త్రిప్తి డిమ్రీ నటించిన ”జానమ్” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. అందులో హీరో హీరోయిన్స్ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాంతో త్రిప్తిని 'పోర్న్ గర్ల్' అంటూ విమర్శిస్తున్నారు. బ్యాడ్ న్యూస్ మూవీ జూలై 19 విడుదల కాబోతోంది.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM