సర్కార్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రోమో అవుట్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:16 PM

సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో సర్కార్ యొక్క 4వ సీజన్‌కు స్మాల్ స్క్రీన్ నటుడు సుడగలి సుధీర్ హోస్ట్ చేస్తున్నట్లు  తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది. తాజాగా ఇప్పుడు షో మేకర్స్ ఈ షో యొక్క గ్రాండ్ ఫినాలే ప్రోమోని విడుదల చేసారు. జులై 12న సాయంత్రం 8 గంటలకి ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు షో మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM