'మహారాజా' నుండి అమ్మ నీకే వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Wed, Jul 10, 2024, 04:47 PM

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా తెలుగు వెర్షన్ జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో NVR సినిమాస్ విడుదల చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని అమ్మ నీకే వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సత్యదేవ్ కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ Tue, Apr 22, 2025, 07:01 PM
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM