'మిస్టర్ బచ్చన్' సెట్స్ నుండి BTS పిక్స్ విడుదల

by సూర్య | Wed, Jul 10, 2024, 03:51 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

Latest News
 
'రాయన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jul 19, 2024, 04:56 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'దేవా' Fri, Jul 19, 2024, 04:54 PM
'ఉషా పరిణయం' స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Jul 19, 2024, 04:52 PM
'హరోమ్‌హార' నుండి భక్తిత్వ విముక్తి వీడియో సాంగ్ రిలీజ్ Fri, Jul 19, 2024, 04:51 PM
1M+ వ్యూస్ ని సొంతం 'తంగలన్' ఫస్ట్ సింగల్ Fri, Jul 19, 2024, 04:49 PM