'బహిష్కరణ' ట్రైలర్ ని విడుదల చేయనున్న టాలీవుడ్ కింగ్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:50 PM

తెలుగు నటి అంజలి 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ జీ5 లో జులై 19న ప్రసారం కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. బహిష్కరణ చిత్రానికి ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, మరియు చైతన్య సాగిరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ని పిక్సెల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM