'దేవర' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:47 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులలో పూర్తి కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
‘డాకు మహారాజ్’ 8 రోజుల కలెక్టన్స్ ఎంతంటే? Mon, Jan 20, 2025, 02:50 PM
తిరుమలను దర్శించుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' బృందం Mon, Jan 20, 2025, 02:49 PM
12M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మజాకా' టీజర్ Mon, Jan 20, 2025, 02:44 PM
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి Mon, Jan 20, 2025, 02:42 PM
థమన్‌కి మద్దతుగా నిలిచిన మెగా స్టార్ Mon, Jan 20, 2025, 02:41 PM