'ఉత్తరకాండ' నుండి మాలిక సాంగ్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:45 PM

కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఈ బ్యూటీ కన్నడలో తన కొత్త సినిమా 'ఉత్తరకాండ' ను ప్రకటించింది. ఈ చిత్రంలో నటి పాత్ర పేరు దుర్గ అని రివీల్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మాలిక అనే టైటిల్ తో జులై 11న ఉదయం 11:11 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ధనంజయ, చైత్ర జె ఆచార్, విజయ్ బాబు, దిగంత్, యోగరాజ్ భట్, రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే, ఉమాశ్రీ మరియు ఇతర నటీనటులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. KRG స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్ పడకి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM