'బర్త్‌డే బాయ్' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:38 PM

బొమ్మ బరుసు ప్రొడక్షన్స్ తమ కొత్త  చిత్రాన్ని ఇటీవలే అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ది బర్త్‌డే బాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రవి కృష్ణ, సమీర్ మల్లా మరియు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా మూవీ మేకర్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమా జూలై 19, 2024న విడుదల కానుంది.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM