by సూర్య | Wed, Jul 10, 2024, 02:58 PM
డైరెక్టర్ హరీశ్ శంకర్, హీరో రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మెలోడీ సాంగ్కు సాహితి లిరిక్స్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్నట్లు సమాచారం.
Latest News