వారితో ‘కల్కి’ మూవీ చూడాలి: అమితాబ్

by సూర్య | Wed, Jul 10, 2024, 12:15 PM

'కల్కి' సినిమాలో తన నటనకు కాకుండా పాత్రకు, కాన్సెప్ట్‌కు ప్రశంసలు వస్తున్నాయని అనుకుంటున్నట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. చిత్రంలో దీపికా నటన అద్భుతమని దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆమె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ హైలైట్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని ఉందన్నారు. కాగా ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM