![]() |
![]() |
by సూర్య | Wed, Jul 10, 2024, 12:13 PM
కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీ కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైదీ-2 చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఖైదీ-2’ చిత్రం 2025లో ప్రారంభమవుతుందని తెలిపారు. మళ్లీ బిర్యానీ బకెట్ తీసుకొనే సమయం వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం ‘ఎల్‌సీయూ’లో భాగంగా రానుంది.
Latest News