మ్యూజిక్ షాప్ మూర్తి నుండి 'వదిలేయ్ వదిలేయ్' వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:36 PM

తెలుగు నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి వదిలేయ్ వదిలేయ్ వీడియో సాంగ్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM