'దేవర' లో జాయిన్ అయ్యిన శృతిమరాఠే

by సూర్య | Tue, Jul 09, 2024, 03:00 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తాజాగా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో శృతిమరాఠే జాయిన్ అయ్యినట్లు నటి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ప్రకటించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'ఆంధ్రుల అన్నపూర్ణ డోక్కా సీతమ్మ' ఆన్ బోర్డులో కేశావి Sat, Jun 14, 2025, 05:11 PM
నేడు విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ట్రైలర్ Sat, Jun 14, 2025, 05:06 PM
నేడే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ Sat, Jun 14, 2025, 04:53 PM
'VT15' తదుపరి షెడ్యూల్ కి సర్వం సిద్ధం Sat, Jun 14, 2025, 04:49 PM
'అందాల రాక్షసి' కోసం ఎక్స్ట్రా స్క్రీన్స్ Sat, Jun 14, 2025, 04:44 PM