జులై 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'అగ్నిసాక్షి'

by సూర్య | Tue, Jul 09, 2024, 02:36 PM

ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ హాట్‌స్టార్ కొద్ది రోజుల క్రితం 'అగ్నిసాక్షి' అనే కొత్త వెబ్ సిరీస్‌ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్,  ప్రముఖ నటి ఐశ్వర్య ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈ సిరీస్ జూలై 12న హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM