'దేవర' సెకండ్ సింగల్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Jul 09, 2024, 01:40 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తాజాగా అప్డేట్ ప్రకారం, చిత్ర బృందం ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ఈ వారంలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM