షణ్ముఖ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Mon, Jul 08, 2024, 05:47 PM

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ తన తదుపరి చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ షనుముగం సప్పనితో కలిసి చేస్తున్నాడు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'షణ్ముఖ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. గార్జియస్ అవికా గోర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సాప్బ్రో ప్రొడక్షన్ బ్యానర్‌పై తులసి రామ్, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
చీరకట్టులో మత్తెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ Sat, Oct 26, 2024, 12:09 PM
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM