అజిత్ కి జోడిగా కన్నడ బ్యూటీ

by సూర్య | Mon, Jul 08, 2024, 05:46 PM

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల  కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో అజిత్ కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 26, 2024, 02:54 PM
బిగ్ బాస్ 8 తెలుగు : ఈ వారం మరో క్రేజీ ఎలిమినేషన్ Sat, Oct 26, 2024, 02:49 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భోళా శంకర్' Sat, Oct 26, 2024, 02:35 PM