'వేట్టైయన్' కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఫహద్ ఫాసిల్

by సూర్య | Mon, Jul 08, 2024, 03:40 PM

జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10, 2024లో పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'దేవకి నందన వాసుదేవ' నుండి నమో ఈశ్వర సాంగ్ అవుట్ Mon, Oct 28, 2024, 04:59 PM
75 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్' Mon, Oct 28, 2024, 04:45 PM
'SDT 18' ఆన్ బోర్డులో నవీన్ విజయకృష్ణ Mon, Oct 28, 2024, 04:40 PM
'మిరాయ్' లో విభా గా రితిక నాయక్ Mon, Oct 28, 2024, 04:35 PM
బిగ్ బాస్ తెలుగు 8లో 'అమరన్' బృందం Mon, Oct 28, 2024, 04:21 PM