'టర్బో' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...!

by సూర్య | Mon, Jul 08, 2024, 03:42 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'టర్బో' చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIV సొంతం చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా ఆగష్టు లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో సునీల్, అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా Mon, Oct 28, 2024, 02:26 PM
ఆ హీరో అంటే చాలా ఇష్టం : స్నేహ Mon, Oct 28, 2024, 02:02 PM
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM